Price: ₹175 - ₹159.00
(as of Feb 25, 2025 15:59:31 UTC – Details)
ఆజాద్ గారి ‘ఏంజెల్’ నవల తెలుగు యంగ్ అడల్ట్ సాహిత్యానికి ఒక గొప్ప చేర్పు. ఈ నవల కుటుంబ సంఘర్షణలు, స్నేహం, మేజిక్ రియలిజం వంటి అంశాలతో యవ్వనంలోకి అడుగుపెట్టే ఒక టీనేజ్ అమ్మాయి మహిత కథను చెబుతుంది. మహిత కథనం ద్వారా, ఆమె జీవితంలోకి తమ్ముడి రాక నుండి మొదటి ప్రేమ సంక్లిష్టతవరకు యవ్వనంలోకి ప్రవేశించే సమయంలోని సుఖదుఃఖాలను పాఠకులు అనుభవిస్తారు. అలాగే, తన స్నేహితురాలు విద్య కుటుంబ జీవితం ద్వారా, తల్లిదండ్రుల మధ్య ఉండే మనస్పర్థలు పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలియజేస్తుంది ఈ నవల. టీనేజ్ వయసులో పుస్తక పఠనం చాలా ముఖ్యమైనది. ఈ వయసులోనే వారు తమ గురించి, ప్రపంచం గురించి తెలుసుకుంటారు. పుస్తకాలు వారికి నూతన దృక్పథాలను, అనుభవాలను అందిస్తాయి. అయితే తెలుగులో యంగ్ అడల్ట్ సాహిత్యం చాలా తక్కువగా ఉంది. ఈ లోటును భర్తీ చేయడానికి ‘ఏంజెల్’ వంటి నవలలు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి నవలలు యువతరానికి తమ సమవయస్కుల అనుభవాలను, సవాళ్లను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
Publisher : Anvikshiki Publishers (22 September 2024)
Language : Telugu
Paperback : 140 pages
ISBN-10 : 9395117885
ISBN-13 : 978-9395117883
Item Weight : 250 g
Dimensions : 24 x 14 x 2 cm
Country of Origin : India
Packer : Anvikshiki Publishers
Generic Name : angel