Price: ₹299 - ₹198.00
(as of Jun 16, 2025 14:38:39 UTC – Details)
“మిలియనీర్ మైండ్, ధనవంతుల ఆలోచనలు – రహస్యాలు” అనే యీ పుస్తకం మీ సంపద, విజయం యొక్క అంతర్గత నమూనాను మార్చడానికి శక్తివంతమైన సూత్రాలను మీకు అందిస్తుంది. మన బాల్యం, కుటుంబ పరిస్థితులు, అంతర్గత మానసిక వైఖరులు మన డబ్బు సంపాదనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో టి. హార్వ్ ఎకర్ విశదీకరించి చూపించినపుడు మనం ఆశ్చర్యపోతాము. డబ్బు పట్ల మన మనసులో నాటుకుపోయిన వికృత భావాలను యీ పుస్తకం తొలగిస్తుంది. డబ్బుమీద ప్రేమను పుట్టించి, తద్వారా మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన సంపద ఎలా పెంచుకోగలమో యీ పుస్తకం వివరిస్తుంది. ఇది విజయం సాధించేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తప్పక చదువ వలసిన పుస్తకం.
From the Publisher
Secrets Of The Millionaire Mind (Telugu)
Publisher : Manjul; First Edition (1 January 2021); Manjul Publishing House Pvt. Ltd., 2nd Floor, Usha Preet Complex, 42 Malviya Nagar, Bhopal – 462003 – India
Language : Telugu
Paperback : 218 pages
ISBN-10 : 9355430523
ISBN-13 : 978-9355430526
Item Weight : 1 kg 50 g
Dimensions : 14 x 1.5 x 22 cm
Country of Origin : India
Net Quantity : 215.00 Grams
Importer : Manjul Publishing House Pvt Ltd., C-16, Sector-3, Noida – 201311
Packer : Manjul Publishing House Pvt Ltd., C-16, Sector-3, Noida – 201310