The Secret (Telugu)
Price: ₹499 - ₹292.00
(as of Feb 10, 2025 09:39:37 UTC – Details)



అనేక మంది పాఠకుల తమ జీవితాలను మార్చివేసిన పుస్తకం అని భావించే రోండా బైర్న్ రచించిన ది సీక్రెట్ ఒక స్వీయ-సహాయక పుస్తకం, దీని ద్వారా పాఠకుడికి విశ్వామోదమైన ఒక నమూనానివిజయం సాధించడానికి అందిస్తుంది. అది చాలా మందిలో దాగి ఉంటుంది. ఈ పుస్తకం ఆ చిన్న రహస్యాన్ని ఆవిష్కరించడం గురించి అన్వేషిస్తుంది, ఇది ప్రజలు విషయాలను ఎలా చూస్తారో దానిని మార్చగలదు. ఇది వారిని విజయం, నిజమైన సంతోషం యొక్క మార్గంలో నడిపిస్తుంది. రచయిత చెప్పిన దాని ప్రకారం, ఈ పుస్తకం ‘సూత్రాన్ని సజావుగా, సరైన విధంగా వినియోగించడానికి మరియు సానుకూలంగా ఆలోచించడం వల్ల కలిగే గొప్ప ఆనందం, ఆరోగ్యం, సంపద ల నిధిని ఎలా తెరవగలదో చూపిస్తుంది. ఈ పుస్తకం ఆకర్షణ సూత్రాన్ని ఒక ప్రాథమిక నియమంగా పేర్కొంటుంది, ఇది విశ్వం యొక్క సూత్రాలని(అలాగే మన జీవితాలను కూడా) ‘ఇలా ఆకర్షిస్తుంది?’ ప్రజలు ఆలోచించి అనుభూతి చెందుతున్నప్పుడు, వారు విశ్వానికి సంబంధిత ఫ్రీక్వెన్సీని పంపుతారని, అదే ఫ్రీక్వెన్సీ సంఘటనలు మరియు పరిస్థితులను ఆకర్షిస్తుందని రచయిత అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సానుకూలంగా, సరైన పద్ధతిలో ఆలోచించగలిగితే, అందువల్ల సహజంగానే, ఎల్లప్పుడూ ఉత్తమ ఫలితాలను పొందుతాడు. ఏదేమైనా, ఈ వాదనలన్నింటిలో, అటువంటి ‘ఆకర్షణ’ శరీరం యొక్క జీవ , భౌతిక ప్రక్రియలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై వ్యక్తీకరించబడిన అభిప్రాయాలకు శాస్త్రీయ ఆధారం లేదు. ఈ రెచ్చగొట్టే అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, ప్రజలు తమ కలలను, కోరికలను వ్యక్తీకరించడానికి సహాయపడే రెండు ప్రధాన శక్తివంతమైన ప్రక్రియలుగా దృశ్యరూపకత, కృతజ్ఞతలను ఈ పుస్తకం గొప్పగా ఎత్తి చూపుతుంది. మంచి జీవితానికి, మెరుగైన జీవనానికి రహస్యం అని చాలామంది ప్రశంసించినప్పటికీ, ఈ పుస్తకం కొన్ని తీవ్రమైన విమర్శలను కూడా పొందింది. చాలా మంది దీనిని ‘అత్యంత వివాదాస్పదమైన పుస్తకం? అని అన్నారు. ఈ వివాదం ఉన్నప్పటికీ, 2006లో అదే పుస్తకం పేరుతో ఒక సినిమా విడుదలైంది. 46 భాషలలోకి అనువదించబడిన ఈ పుస్తకానివి, ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో 19 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. దాని మొదటి ప్రచురణ జరిగి దశాబ్దం గడిచినా కూడా, స్ఫూర్తిదాయక రచనల రంగంలో ఇది ఇప్పటికీ మార్గనిర్దేశం చేసే ప్రక్రియగా పరిగణించబడుతుంది. ఆస్ట్రేలియా టీవీ రచయిత, నిర్మాత అయిన రోండా బైర్న్ తన కొత్త ఆలోచన పుస్తకాలు, ది సీక్రెట్, దాని అనుబంధ రచన ది సీక్వెల్, ది మ్యాజిక్, ది హీరోతో ఒక గొప్ప పేరును సంపాదించుకున్నారు. 2007లో టైమ్స్ విడుదల చేసిన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన 100 మంది వ్యక్తుల జాబితాలో కూడా చోటు దక్కించుకుంది బైర్న్. ప్రతి ఒక్కరూ అన్ని కోరికలు, అభిలాష, కలలను సాధించగలరన్న తత్వానికి అనుగుణంగా ఆమె జీవిస్తున్నారు.

From the Publisher

The Secret (Telugu)

The Secret - TeluguThe Secret - Telugu

The SecretThe Secret

the secretthe secret

the secretthe secret

The SecretThe Secret

Rhonda byrneRhonda byrne

Rhonda Byrne

రోండా బైర్న్ ఒక ఆస్ట్రేలియన్ టెలివిజన్ రచయిత మరియు నిర్మాత, ఆమె తన నూతన ఆలోచన విధానంతో రాసిన ఒక పుస్తకం, ది సీక్రెట్-ఆ పుస్తకం పేరుతో ఒక చలన చిత్రాన్ని నిర్మించి ప్రసిద్ధి చెందింది. 2007 వసంతకాలం నాటికి ఈ పుస్తకం దాదాపు 4 మిలియన్ కాపీలు, DVDలు 2 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైంది. సెన్సింగ్ మర్డర్‌ అనే చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆస్ట్రేలియాకు చెందిన హెరాల్డ్ సన్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, బైర్న్ ఆస్ట్రేలియన్ టీవీ సిరీస్ వరల్డ్స్ గ్రేటెస్ట్ కమర్షియల్స్ మరియు మ్యారీ మిలో కూడా పనిచేశారు. 2007లో టైమ్స్ విడుదల చేసిన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన 100 మంది వ్యక్తుల జాబితాలో కూడా బైర్న్ చోటు దక్కించుకుంది.

Publisher ‏ : ‎ Manjul Publishing House; First Edition (15 December 2017); Manjul Publishing House Pvt. Ltd., 2nd Floor, Usha Preet Complex, 42 Malviya Nagar, Bhopal – 462003 – India
Language ‏ : ‎ Telugu
Paperback ‏ : ‎ 216 pages
ISBN-10 ‏ : ‎ 8183221726
ISBN-13 ‏ : ‎ 978-8183221726
Item Weight ‏ : ‎ 160 g
Dimensions ‏ : ‎ 14 x 1.5 x 22 cm
Country of Origin ‏ : ‎ India
Net Quantity ‏ : ‎ 1 Count
Importer ‏ : ‎ Manjul Publishing House Pvt Ltd., C-16, Sector-3, Noida – 201301 (UP)
Packer ‏ : ‎ Manjul Publishing House Pvt Ltd., C-16, Sector-3, Noida – 201301 (UP)
Generic Name ‏ : ‎ Book

Customers say

Customers find the book helpful for manifesting goals and inspiring them. They find it valuable and a must-read, with an attractive cover. However, opinions differ on the language translation – some find the English version better, while others feel the telugu translation is poor.

AI-generated from the text of customer reviews